Ingredients:
Brinjal (green) - 1/2 kg, rice - two glasses, coconut turumu - half a cup, cashew pulses - ten, Green Chillies - five, coriander powder - two tea spoons, cumin seeds - dry - a tea spoon, Cumin seeds - a tea spoon, yellow powder (Turmeric powder) - Pinch,Ginger Garlic paste.

తయారు చేయు విధానం: ముందుగా అన్నాన్ని వండి పక్కన పెట్టుకోవాలి. పొయ్యి మీద మందపాటి కడాయి పెట్టుకుని సరిపడా నూనె పోసి బాగా కాగాక జీడిపప్పు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి ముద్ద, పచ్చిమిరపకాయలు వేగి వేగించాలి. తర్వాత నిలువుగా కోసిన వంకాయ ముక్కలు, కొబ్బరి తురుము కూడా వేసి వేగించాలి. బాగా వేగిన తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు, పసుపు వేసి బాగా కలిపి చివర్లో అన్నం వేసి అంతా బాగా కలిసేలా గరిటతో కలిపి దించేయాలి.
Preparation method:
First, cook the rice
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి